breaking news
Cost accountancy certificate
-
జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్
కేఐవోసీఎల్ లిమిటెడ్-బెంగళూర్ పోస్టుల: జాయింట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) వయసు: 52 ఏళ్లు దాటకూడదు. అర్హతలు: గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు అకౌంటెన్సీ/కాస్ట్ అకౌంటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. - డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) వయసు: 50 ఏళ్లు దాటకూడదు అర్హతలు: గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు చార్టర్డ్ అకౌంటెన్సీ/కాస్ట్ అకౌంటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలి. - అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) వయసు: 45 ఏళ్లు దాటకూడదు అర్హతలు: డిగ్రీతోపాటు చార్టర్డ్ అకౌంటెన్సీ/కాస్ట్ అకౌంటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 31 వెబ్సైట్: http://kioclltd.in/ - టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ పోస్టులు: 1.క్లర్క్(ఎ) అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. - ట్రేడ్స్‌మెన్ విభాగాలు: ఎయిర్ కండీషనింగ్, ఎలక్ట్రికల్ అర్హతలు: పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి. - వర్క్ అసిస్టెంట్ అర్హతలు: పదో తరగతితో పాటు ఎలక్ట్రికల్/కార్పెంటరీ/ప్లంబింగ్/ఎయిర్ కండీషనింగ్ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. - టెంపరరీ వర్క్ అసిస్టెంట్ అర్హతలు: పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 24 వెబ్సైట్: http://www.tifr.res.in/ ఆంధ్రా యూనివర్సిటీ - విశాఖపట్నం కోర్సులు: - ఎంటెక్ (ఈవెనింగ్) విభాగాలు: కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, జియో ఇన్ఫర్మేటిక్స్, మెరైన్ ఇంజనీరింగ్, మెకానికల్, ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ, మెటలర్జికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ - ఎంఫార్మసీ (ఈవెనింగ్) - ఎంప్లాన్ (ఈవెనింగ్) కాలపరిమితి: రెండేళ్లు - ఎంఏ - ఎంబీఏ - ఎంకామ్ - ఎంఎస్సీ(హోమ్ సైన్స్) - ఎంఎస్ (జర్నలిజమ్ అండ్ మాస్ కమ్యూనికేషన్) కాలపరిమితి: రెండేళ్లు - పీజీ డిప్లొమా ఇన్ లా - పీజీ డిప్లొమా ఇన్ ఆర్ట్స్ విభాగాలు: ఫ్రెంచ్,జర్మన్, రష్యన్, ఫంక్షనల్ అరబిక్, ఉర్దూ, చైనీస్, ఫొటోగ్రఫీ, డ్యాన్స్, లైట్ మ్యూజిక్, డివోషనల్ సాంగ్స్, అన్నమాచార్య సంకీర్తనలు. కాలపరిమితి: ఏడాది దరఖాస్తు విధానం: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి. ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎస్సీ కోర్సులకు చివరి తేది: జూలై 15 మిగతా కోర్సులకు చివరి తేది: జూలై 21 వెబ్సైట్: http://www.andhrauniversity.edu.in/ -
జాబ్స్, అడ్మిషన్స్ అలెర్త్స్
సైనిక్ స్కూల్-కలికిరి పోస్టులు: ♦ అసిస్టెంట్ మాస్టర్ (మ్యాథమెటిక్స్) అర్హత: మ్యాథ్స్ సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణత. ♦ అసిస్టెంట్ మాస్టర్ (సైన్స్) అర్హత: ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ బోటనీ/ జువాలజీ సబ్జెక్టులతో డిగ్రీ ఉత్తీర్ణత. ♦ అసిస్టెంట్ మాస్టర్ (సోషల్) అర్హత: హిస్టరీ/ జాగ్రఫీ/ పొలిటికల్ సైన్స్/ ఎకనామిక్స్ సబ్జెక్టులతో డిగ్రీ ఉత్తీర్ణత. ♦ అసిస్టెంట్ మాస్టర్ (ఇంగ్లిష్) అర్హత: ఇంగ్లిష్ సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణత. ♦ అసిస్టెంట్ మాస్టర్ (తెలుగు) అర్హత: తెలుగు సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణత. ♦ అసిస్టెంట్ మాస్టర్ (హిందీ) అర్హత: హిందీ సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణత. ♦ అసిస్టెంట్ మాస్టర్ (కంప్యూటర్ సైన్స్) అర్హత: కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణత. పై అన్ని పోస్టులకు బీఈడీతో పాటు సీటెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 30 కేఐవోసీఎల్ లిమిటెడ్- బెంగళూర్ పోస్టులు: ♦ జాయింట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) వయసు: 52 ఏళ్లు దాటకూడదు. అర్హతలు: గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు అకౌంటెన్సీ/ కాస్ట్ అకౌంటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. ♦ డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ ) అర్హతలు: గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు చార్టర్డ్ అకౌంటెన్సీ/ కాస్ట్ అకౌంటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలి. ♦ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) అర్హత: డిగ్రీతోపాటు చార్టర్డ్ అకౌంటెన్సీ/ కాస్ట్ అకౌంటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 31 ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం కోర్సులు: ♦ పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (పీజీడీజే) కాలపరిమితి: 12 నెలలు అర్హత : డిగ్రీ ఉత్తీర్ణత. ♦ డిప్లొమా ఇన్ జర్నలిజం (డీజే) కాలపరిమితి: ఆరు నెలలు అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. ♦ డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం (డీటీవీజే) కాలపరిమితి: ఆరు నెలలు అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. ♦ సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం (సీజే) కాలపరిమితి: మూడు నెలలు అర్హత: ఎస్ఎస్సీ దరఖాస్తులు పొందడానికి చివరి తేది: జూలై 24 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 31 చిరునామా: ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం, ఫస్ట్ ఫ్లోర్, చాబ్రా టవర్స్, ఎస్ఆర్టీ (42), అశోక్‌నగర్ క్రాస్ రోడ్స్, జవహర్‌నగర్, హైదరాబాద్-500 029 ఫోన్స్: 7660907286, 7396426447