కొత్త పుస్తకాలు
                  
	1.కార్పొరేట్ సంస్కృతి- కమ్యూనిస్టు విలువలు
	 రచన: వి.శ్రీనివాసరావు
	 పేజీలు: 144; వెల: 60
	 2.నేను... మందాకిని మాట్లాడుతున్నాను
	 మలయాళ మూలం: విమలామీనన్
	 తెలుగు: ఎజి.యతిరాజులు
	 పేజీలు: 64; వెల: 30
	 3.మోదీ కథ ఇది
	 మూలం: వినోద్ కె.జోస్
	 తెలుగు: వి.వి.జ్యోతి
	 పేజీలు: 72; వెల: 25
	 4. చరిత్ర మరచిన విజ్ఞానులు
	 తమిళ మూలం: ఆర్.నటరాజన్
	 తెలుగు: ఎజి. యతిరాజులు
	 పేజీలు: 102; వెల: 50
	 ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్, ఎమ్హెచ్ భవన్, ప్లాట్ నం.21/1, అజామాబాద్, ఆర్టిసి కళ్యాణమండపం దగ్గర, హైదరాబాద్-20. ఫోన్: 27660013
	 
	 అలిపిరి నుండి ఆనంద నిలయానికి... (తిరుమల క్షేత్రయాత్ర)
	 రచన: బి.వి.రమణ
	 పేజీలు: 128; వెల: 120
	 ప్రతులకు: బి.బాలు, కేరాఫ్ మహిమ మీడియా, 6-3-221, మంచాల వీధి, రాజన్నపార్కు దగ్గర, తిరుపతి-517501
	 
	 దీనకల్పద్రుమ శతకము (పునర్ముద్రణ)
	 రచన: కేశిరాజు సీతారామయ్య
	 పేజీలు: 56; వెల: ఇవ్వలేదు
	 ప్రతులకు: పాలకోడేటి ఫౌండేషన్, గాడాల, తూర్పు గోదావరి జిల్లా;
	 ఫోన్: 040-27006621
	 
	 బ్రతుకువరం (కవిత్వం)
	 ఆంగ్లమూలం: ఎన్.వి.సుబ్బరామన్
	 తెలుగు: శ్రీరాగి
	 పేజీలు: 144; వెల: 150
	 ప్రతులకు: టి.కె.విశాలాక్షిదేవి, శ్రీకృష్ణా పబ్లికేషన్స్, 87-395, కమలానగరు, బి.క్యాంపు, కర్నూలు-518002.
	 ఫోన్: 9502629095
	 
	 సాహిత్య పాఠశాల
	 సంపాదకుడు: డా.వీరాచారి
	 పేజీలు: 120; వెల: 150
	 ప్రతులకు: సంపాదకుడు, అధ్యక్షుడు, అరసం, తెలంగాణ, 3-83, శ్రీ వెంకటేశ్వర కాలనీ, గోపాలపురం, హన్మకొండ-506015; ఫోన్: 9963610842