breaking news
cheraku mutyam reddy
-
దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగరాలి: శ్రీనివాస్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముత్యం రెడ్డి 30 ఏళ్లు ప్రజల కోసం బతికితే.. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు రిటర్న్ గిఫ్ట్‌గా అవమానాన్ని ఇచ్చింది అంటూ ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నిక ఆత్మగౌరవ ఎన్నిక. దుబ్బాకకు కనీసం బస్సు-నీళ్లు లేని పరిస్థితుల్లో నుంచి ముత్యం రెడ్డి అభివృద్ధి చేశారు. జనాలు పల్లెలు నుంచి పట్నాలకు వెళ్లకుండా.. పట్నాల నుంచి పల్లెలకు రావాలని కలగన్న నేత ముత్యం రెడ్డి. ఐదు మార్కెట్ యార్డ్లు తెచ్చిన ఘనత ముత్యం రెడ్డికి దక్కుతుంది అన్నారు. (చదవండి: కాంగ్రెస్‌లో చేరిక.. టికెట్ కన్ఫాం) నేతలందరూ రాజకీయం వల్ల ఆస్తులు సంపాదిస్తే.. ఆస్తులను అమ్మి రాజకీయం చేసిన ఘనత ముత్యం రెడ్డికి దక్కుతుంది. రాబోయే ఎన్నికల్లో దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగరవేయ్యాలి. ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అభ్యర్థినే. నాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాట నిలబెట్టుకుంటాను’ అని తెలిపారు. -
ఎన్నికైతే.. ఎన్ని కోట్లో..
నియోజకవర్గం : నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (కాంగ్రెస్) సునీతా లక్ష్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి(కొడుకు) స్థిరాస్తులు రూ. 1.43 కోట్లు రూ. 1.80 లక్షలు చరాస్తులు రూ. 43.28 లక్షలు రూ. 1.50 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 1.86 కోట్లు రూ. 3.3 లక్షలు అప్పులు రూ. 1.55 లక్షలు - వాహనాలు: సునీతా రెడ్డి: స్కార్పియో (రూ.3 లక్షలు) నియోజకవర్గం : గజ్వేల్ ఎమ్మెల్యే టీ నర్సారెడ్డి (కాంగ్రెస్) టీ నర్సారెడ్డి మధు శ్రీ స్థిరాస్తులు రూ. 2.40 కోట్లు రూ. 2.43 కోట్లు చరాస్తులు రూ. 24.70 లక్షలు రూ. 39.37 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 2.64 కోట్లు రూ. 2.82 కోట్లు అప్పులు రూ. 5.07 లక్షలు రూ. 2.94 కోట్లు వాహనాలు: నర్సారెడ్డి : డస్టర్ కారు ( రూ.13 లక్షలు) భార్య : ఇన్నోవా (రూ.14.50 లక్షలు) నియోజకవర్గం : దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి చెరుకు ముత్యం రెడ్డి విజయలక్ష్మి (భార్య) స్థిరాస్తులు రూ. 1.23 కోట్లు రూ. 35 లక్షలు చరాస్తులు రూ. 23.45 లక్షలు రూ. 22.78 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 1.47 కోట్లు రూ. 57.78 లక్షలు అప్పులు రూ. 5 లక్షలు రూ. 11 లక్షలు వాహనాలు : ముత్యం రెడ్డి : మహేంద్ర క్వాంటో (రూ.9 లక్షలు), టాటా ఏస్ (రూ.4 లక్షలు), ట్రాక్టర్ (రూ.5.50 లక్షలు). భార్య: టాటా ఏస్ (రూ.4.50 లక్షలు). టీఆర్ఎస్ : సోలిపేట రామలింగం రెడ్డి ఎస్ రామలింగారెడ్డి భార్య స్థిరాస్తులు రూ. 7.2 లక్షలు రూ. 2.45 లక్షలు చరాస్తులు రూ. 18 లక్షలు రూ. 20 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 25.2 లక్షలు రూ. 22.45 లక్షలు అప్పులు రూ. 4.2 లక్షలు రూ. 2 లక్షలు వాహనాలు: రామలింగారెడ్డి : ఇన్నోవా (రూ. 6 లక్షలు), పల్సర్ (రూ. 40 వేలు) నియోజకవర్గం : అందోల్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ (కాంగ్రెస్) దామోదర పద్మిని(భార్య) స్థిరాస్తులు రూ. 4.30 కోట్లు రూ. 6 లక్షలు చరాస్తులు రూ. 22.75 లక్షలు రూ. 9.79 కోట్లు మొత్తం ఆస్తులు రూ. 4.53 కోట్లు రూ. 9.85 కోట్లు అప్పులు - - వాహనాలు: దామోదర : నిల్ పద్మిని : హుండాన్ (రూ.3.22 లక్షలు), ఫోక్స్‌వాగన్ (రూ.11.08 లక్షలు) మాజీ మంత్రి బాబూ మోహన్ (టీఆర్ఎస్) బాబు మోహన్ ఇందిర విజయలక్ష్మి స్థిరాస్తులు రూ. 80 లక్షలు రూ. 45 లక్షలు చరాస్తులు రూ. 6.81 లక్షలు రూ. 8.40 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 86.81 లక్షలు రూ. 53.41 లక్షలు అప్పులు - - నియోజకవర్గం: మెదక్ విజయశాంతి శ్రీనివాస్ ప్రసాద్(భర్త) స్థిరాస్తులు రూ. 27 కోట్లు రూ. 2.87 కోట్లు చరాస్తులు రూ. 70.61 లక్షలు - మొత్తం ఆస్తులు రూ. 27.70 కోట్లు రూ. 2.87 కోట్లు అప్పులు - - వాహనాలు : విజయశాంతి - టయోటా (రూ.5.89 లక్షలు) నియోజకవర్గం: సిద్దిపేట టీ హరీష్‌రావు శ్రీనిత (భార్య) స్థిరాస్తులు రూ. 45 లక్షలు చరాస్తులు రూ. 90.80 లక్షలు రూ. 1.60 కోట్లు మొత్తం ఆస్తులు రూ. 1.35 కోట్లు రూ. 1.60 కోట్లు అప్పులు - రూ. 1. 21 కోట్లు వాహనాలు : హరీష్ రావు ఇన్నోవా (రూ.16 లక్షలు) నియోజకవర్గం: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (కాంగ్రెస్) జగ్గారెడ్డి నిర్మలా రెడ్డి(భార్య స్థిరాస్తులు రూ. 44.59 కోట్లు - చరాస్తులు రూ. 54.38 లక్షలు రూ.19.15 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 45.13 కోట్లు రూ. 19.15 లక్షలు అప్పులు - - వాహనాలు: జగ్గారెడ్డి : బీఎండబ్ల్యూ కారు( రూ.28 లక్షలు), టయోటా క్వాలీస్ (రూ.3 లక్షలు)