-
ఈ ఫొటోలో ఎన్ని పులులు దాగున్నాయి?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అటవీ శాఖ అధికారి సుసాంటా నంద నెటిజన్లకు సవాలు విసిరారు. కమోఫ్లాగ్(నిగూఢమైన) ఆర్టుకు సంబంధించిన ఫొటో షేర్ చేసిన ఆయన.. అందులో ఎన్ని పులులు కనిపిస్తున్నాయో చెప్పాల్సిందిగా కోరారు. ‘‘కమోఫ్లాగింగ్, మిస్‌డైరెక్షన్ బాగా వివరిస్తాయి. ఇక్కడ ఎడమ వైపు ఓ పులిని మీరు చూస్తున్నారు. అదే విధంగా కుడివైపు ఫొటోలో ఎన్ని పులులు ఉన్నాయో కనిపెట్టగలరా’’ అంటూ రెండు ఫొటోలను పోస్ట్ చేశారు. అయితే ఇది కేవలం చాలెంజ్ కాదని.. తమను తాము రక్షించుకునేందుకు పులి చర్మపు రంగులు దానికి ఏవిధంగా ఉపయోగపడతాయో చెప్పే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాల గురించి తర్వాత పూర్తిగా వివరిస్తానని.. ఇప్పటికైతే ఈ ఫొటోలో ఉన్న పులులను గుర్తించమని పజిల్ విసిరారు. ఇందుకు స్పందించిన నెటిజన్లు... ‘‘ఇది చాలా కష్టంగా ఉంది. ఆ గడ్డిలో పులుల జాడ కనుక్కోవడం సవాలుతో కూడుకున్నదే. అయితే ఒకటి మాత్రం చెప్పగలం. అది రణతంబోర్ వద్ద తీసిన ఫొటో అని గుర్తించగలిగాం’’ అంటూ ఎవరికి తోచిన విధంగా వారు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సుసాంటా షేర్ చేసిన ఫొటోను క్షుణ్ణంగా పరిశీలించి.. ఆ పజిల్‌ను ఛేదించండి. Camouflaging & misdirection explained best. U can see one tiger in the left. Can you find out how many are there in the right picture? pic.twitter.com/zSvvjwAjvX — Susanta Nanda IFS (@susantananda3) March 11, 2020 -
వీర జవాన్ ఎక్కడున్నాడు?
శత్రువు చేతిలో చనిపోవడమేకాదు, శత్రుదుర్బేధ్యమైన 'బిహైండ్ ది ఎనిమీస్ లైన్స్' లోనూ చాకచక్యంగా వ్యవహరించడం, గుట్టుచప్పుడు కాకుండా విరోధిని మట్టుపెట్టడమూ వీరత్వమే అంటూ ప్రపంచదేశాల సైనికులకు 'నిగూఢ' పాఠాలు నేర్పుతున్నాడు బ్రెంట్ డోనింగ్. అమెరికా సైన్యంలో పనిచేస్తోన్న ఆయన.. రహస్యంగా దాక్కొని శత్రువును చంపటం(కామెఫ్లాగ్ టెక్నిక్) ఎలాగో నేర్పేందుకు ఏకంగా యూట్యూబ్ లో ఛానెలే ప్రారంభించాడు. ఆయా ప్రాంతాన్ని, అక్కడి పరిస్థితులను బట్టి అనువైన దుస్తులు ధరించి, చెట్టూపుట్టతో కలిసిపోయినట్లుండి అదనుచూసి శత్రువును ఎలా దెబ్బకొట్టాలో వీడియోలు రూపొందిస్తాడు బ్రెంట్. ఇటీవలే తన ఛానెల్ లో అప్ లోడ్ చేసిన ఓ వీడియోలో.. 'అడవిలో దాక్కున్న వీరజవాన్ ను కనిపెట్టండి చూద్దాం' అని నెటిజెన్లకు సవాలు విసిరాడు. ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో కొద్ది గంటల తర్వాత అతనే రివీల్ చేశాడు. బ్రెంట్ సవాలుపై మీరూ ఓ లుక్కెసి, జవాన్ ను కనిపెట్టండి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement