గ్రాండ్‌గా సుమలత తనయుడి వివాహం, పెళ్లి ఫోటోలు వైరల్‌ | Abishek Ambareesh and Aviva Bidapa Wedding Photos Goes Viral | Sakshi
Sakshi News home page

గ్రాండ్‌గా సుమలత తనయుడి వివాహం, పెళ్లి ఫోటోలు వైరల్‌

Jun 5 2023 5:03 PM | Updated on Mar 22 2024 10:44 AM

దివంగత నటుడు అంబరీష్‌, ప్రముఖ నటి సుమలతల తనయుడు అభిషేక్‌ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. ఎంటర్‌ప్రెన్యూర్‌ అవివా బిడప్పతో ఏడడుగులు వేశాడు. వేదమంత్రాల సాక్షిగా ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. సోమవారం (జూన్‌ 5) బెంగళూరులో వీరి వివాహం ఘనంగా జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement