-
" />
ప్రత్యేక అలంకరణలో క్షీరారామలింగేశ్వరస్వామి
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామిని ప్రత్యేకంగా కార్తీక మాసం సందర్భంగా శనివారం భక్తులు, పంచారామ యాత్రికులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు. ఉదయం నుంచి భక్తులు, అయ్యప్ప మాలధారులు స్వామికి మహన్యాస పూర్వక అభిషేకాలు చేశారు.
-
రైతు రక్షణ కోసం ఉద్యమించాలి
జంగారెడ్డిగూడెం: వ్యవసాయ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా రైతు రక్షణ కోసం ఉద్యమాలు సాగించాలని, పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
Sun, Nov 09 2025 07:45 AM -
" />
టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం
పాలకొల్లు సెంట్రల్: సీహెచ్ బుద్ధావతారం రాజు మెమోరియల్ ఆల్ ఇండియా సీనియర్స్ ర్యాంకింగ్ టెన్నిస్ క్వాలిఫై మ్యాచ్‌లు ప్రారంభమైనట్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.బూన్‌రాజు తెలిపారు.
Sun, Nov 09 2025 07:45 AM -
కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు
శ్రీవారి అనివేటి మండపంలో భక్తుల రద్దీ
Sun, Nov 09 2025 07:45 AM -
వైఎస్సార్సీపీ జెండా దిమ్మ ధ్వంసం
ఆగిరిపల్లి: మండలంలోని ఈదరలో వైఎస్సార్సీపీ జెండా దిమ్మను స్థానిక టీడీపీ నాయకుల సహకారంతో ధ్వంసం చేశారని పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sun, Nov 09 2025 07:45 AM -
శిశువు మృతదేహం లభ్యం
తాడేపల్లిగూడెం రూరల్: రోడ్డు వెంట మగ శిశువు మృతదేహం లభ్యమైన సంఘటన మండలంలోని చినతాడేపల్లి ఎస్సీ ఏరియాలో చోటు చేసుకుంది. శనివారం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వారం రోజుల వయసున్న మగ శిశువును క్లాత్‌లో చుట్టబెట్టి పారవేశారు.
Sun, Nov 09 2025 07:45 AM -
" />
కాపర్ వై ర్ల చోరీ
ద్వారకాతిరుమల: మండలంలోని దొరసానిపాడు గ్రామంలో ఇద్దరు రైతులకు చెందిన వ్యవసాయ భూముల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి, అందులోని కాపర్ వైర్లను చోరీ చేశారు. బాధిత రైతుల కథనం ప్రకారం..
Sun, Nov 09 2025 07:45 AM -
పోర్టుకు వాస్తు పోటు?
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు అథారిటీని వాస్తు దోషం పట్టిపీడిస్తోందంట! ఇటీవల పోర్టులో నెలకొన్న పరిస్థితులతో ఉద్యోగుల్లో ఆందోళన చెందుతున్నారు. పోర్టు మెయిన్ ఎంట్రన్స్‌ను మార్చడం వల్లే ఈ దోషం చుట్టుకుందని, దీనికి శాంతి పూజలు చేయాలేమోనని మదనపడిపోతున్నారు.
Sun, Nov 09 2025 07:45 AM -
ప్రజారోగ్యంపై ఎందుకంత నిర్లక్ష్యం..?
మహారాణిపేట: పేద ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం లెక్కలేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మండిపడ్డారు.
Sun, Nov 09 2025 07:45 AM -
హడలెత్తించిన కొండ చిలువ
గోపాలపట్నం: జీవీఎంసీ 92వ వార్డు బంటా కాలనీలో ఓ భారీ కొండ చిలువ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. వాటర్ ట్యాంక్ సమీపంలో శనివారం కనిపించిన ఈ పామును చూసి
Sun, Nov 09 2025 07:45 AM -
త్వరితగతిన రోడ్ల పనులు
మహారాణిపేట: నగరంలో చేపడుతున్న రోడ్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
Sun, Nov 09 2025 07:45 AM -
ఎందుకీ రిస్క్?
బిడ్డతో కదులుతున్న రైలెక్కిన దంపతులుSun, Nov 09 2025 07:45 AM -
సుస్థిరమైన, బాధ్యతాయుతమైన నిర్వహణపై చర్చ
ఐఐఎంవీలో ముగిసిన సదస్సుSun, Nov 09 2025 07:45 AM -
కూరగాయల ధరలు (కిలోలల్లో)
కూరగాయ వారం ప్రస్తుతం
క్రితం
టమాట 20 40
ఆలుగడ్డ 30 50
దోసకాయ 40 60
పచ్చిమిర్చి 50 80
సోరకాయ 40 80
Sun, Nov 09 2025 07:45 AM -
వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
సూర్యాపేటటౌన్ : మహిళలు, యువతులు తమపై జరుగుతున్న వేధింపులను ఉపేక్షించకుండా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ నరసింహ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. మహిళల రక్షణకు షీ టీమ్స్ కృషి చేస్తున్నాయని తెలిపారు.
Sun, Nov 09 2025 07:45 AM -
తొలినాళ్లలో షేర్‌గోలా వస్త్రాల తయారీకి ప్రసిద్ధి
రఘునాథపురంలో పవర్లూమ్ పరిశ్రమ స్థాపించిన తొలినాళ్లలో షేర్‌గోలా వస్త్రాలను ప్రసిద్ధి. ఈ వస్త్రాలను హైదరాబాద్‌లోని రిక్షా కార్మికులు ఎక్కువగా ఉపయోగించేవారు. క్రమేణా హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబయికి షేర్‌గోల వస్త్రాలు ఎగుమతి అయ్యేవి.
Sun, Nov 09 2025 07:45 AM -
గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి
నడిగూడెం, తుంగతుర్తి: గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ జోనల్ అధికారి హెచ్.అరుణ కుమారి ఆకాంక్షించారు.
Sun, Nov 09 2025 07:45 AM -
ప్రపంచ ఖ్యాతి పొందుతున్న మన వస్త్రాలు
ఫ అరబ్, ఆఫ్రికా దేశాలకు రఘునాథపురం కడలుంగీలు
ఫ అమితంగా ఇష్టపడుతున్న ఆఫ్రికా మహిళలు
ఫ పుట్టపాక వస్త్రాలకు సైతం విదేశాల్లో డిమాండ్
Sun, Nov 09 2025 07:45 AM -
జుట్టు నెరిసిందా? అయితే అదృష్టవంతులే!!
జుట్టు నేరుస్తోందని.. మిమ్మల్ని ఎవరూ చూడడం లేదని ఫీలవకండి. వయసు పెరుగుతోందని అసలు సిగ్గుపడకండి. పైపెచ్చు జుట్టు తెల్లబడుతున్నందుకు సంతోషించండి అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు . జుట్టు నెరవడం ఏమాత్రం సిగ్గుపడే విషయం కాదని ..
Sun, Nov 09 2025 07:45 AM -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
సూర్యాపేట : పెండింగ్‌లో ఉన్న రూ. 8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Sun, Nov 09 2025 07:43 AM -
యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనర్సింహ స్వామి క్షేత్రంలో బుధవారం ఉదయం నిత్యారాధనలో భాగంగా సుదర్శన నారసింహ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హవనం చేశారు.
Sun, Nov 09 2025 07:43 AM -
" />
పుట్టపాక ప్రత్యేకత.. దుబీయన్ వస్త్రం
సంస్థాన్‌నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ చేనేత కళాకారులు రూపొందించిన వస్త్రాలను ఫ్రాన్స్, సింగపూర్, అమెరికా, జర్మనీ, జపాన్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తారు.
Sun, Nov 09 2025 07:43 AM -
కుంకీల లక్ష్యం ఇదీ!
‘దాడి చేసిన వారిని శిక్షించండి’ తన భర్తపై దాడి చేసిన వారిని శిక్షించాలని కోరుతూ రేణిగుంట విమానాశ్రయం వద్ద బాధితురాలు ఆందోళనకు దిగింది.శిక్షణ, ట్రయల్స్‌కే పరిమితం
ఆదివారం శ్రీ 9 శ్రీ నవంబర్ శ్రీ 2025
Sun, Nov 09 2025 07:43 AM -
వరద.. వదలని బురద
వరదయ్యపాళెం : సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలో ఈ నెల 6వ తేదీ సంభవించిన ఓళ్లూరు రాయల చెరువు వరద ఘటనలో కళత్తూరు, పాతపాళెం దళితవాడలు ముంపునకు గురయ్యాయి. ఈ ప్రమాదం సంభవించి 3 రోజులు గడిచినా ఆ గ్రామాలు ఇప్పటికీ తేరుకోలేదు.
Sun, Nov 09 2025 07:43 AM -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్మెంట్ల భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 68,075 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,535 మంది భక్తులు తలనీలాలు అర్పించారు.
Sun, Nov 09 2025 07:43 AM