
కారు నడుస్తుంటే స్వర్గం.. పంక్చర్ అయితే ‘పంచ్’ పడుద్ది(ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

యాదృచ్చికమో కాకతాళీయమో తెలీదు గాని భళా అనిపించిన ప్రతిబింబం (ఫోటో: దశరథ్ రజ్వా, కొత్తగూడెం)

కారు కిందికి కాదు.. ఎగిరిపోవే ఆకాశంలోకి (ఫోటో: కె.సతీష్ సిద్దిపేట)

ఇట్స్ సెల్ఫీ టైం (ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)

ఆగ్రహాన్ని దిష్టి బొమ్మ రూపంలో కాలబెడుతున్న నాయకులు (ఫోటో: సురేష్ కుమార్, హైదరాబాద్)

పట్టెడన్నం కోసం ప్రాణాలతో చెలగాటం (ఫోటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు)

కలం చేతపట్టాల్సిన వయసులో.. ఆకలి కులవృత్తి చేసుకోమంది (ఫోటో: అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్)

అమ్మకు సాయంగా యాచనలో.. మోక్షమిచ్చేదవరు (ఫోటో: విజయక్రిష్ణ, అమరావతి)

కడుపు నిండాలంటే.. కంపులో చేయి పెట్టిల్సిందే (ఫోటో: వీరేష్, అనంతపురం)

సంచారలంలో సపరివార సమేతంగా.. (ఫోటో: గుర్రం సంపత్‌గౌడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా)

దిచక్ర వాహనంపై ‘పాంచ్’ గతి తప్పితే ‘పంచ్’ పడుద్ది (ఫోటో: మురళి, చిత్తూరు)

జర భద్రం అన్నో.. పట్టు తప్పితే ప్రమాదమే (ఫోటో: బాలస్వామి, హైదరాబాద్)

హైదరాబాద్ ట్రాఫిక్.. మరో పద్మవ్యూహమే చిక్కితే అంతే.. (ఫోటో: రమేశ్ బాబు, హైదరాబాద్)

బోనాల జాతర.. రాక్షసులను పాతర పెట్టుడే..(ఫోటో: నాగరాజు, హైదరాబాద్)

చిన్నారులతో చిద్విలాసం.. కెమెరాలో దాచిపెడదాం జీవితాంతం (ఫోటో: నాగరాజు, హైదరాబాద్)

పల్లె నుంచి పట్నంకు.. బతుకు దెరువు కోసం.. (ఫోటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్)

ఇదేదో విదేశీ నగరం కాదు.. మన మెట్రో నగరం.. విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న మన విశ్వనగరం (ఫోటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్)

అటెన్షన్ ప్లీజ్.. కాచిగూడ రైల్వేస్టేషన్‌ను కమ్మేసిన కారుమబ్బులు(ఫోటో: రవికుమార్, హైదరాబాద్)

అయ్యో.. గ్రహణం చంద్రున్ని కమ్మేస్తుందే(గ్రహణం వేల)(ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్)

జననేత అధికారంలోకి రావాలని మహారుద్ర సహస్త్ర చండీ యాగం (ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్)

చార్మినార్‌ను గొడుగులా కప్పెసిన కారుమబ్బులు (ఫోటో: సురేష్ కుమార్, హైదరాబాద్)

వర్షాకాలం వచ్చినా వానలు కురువకపాయే.. నా కష్టాలు తీరకపాయే..(ఫోటో: సురేష్ కుమార్, హైదరాబాద్)

‘భగీరథ’ నీరు రహదారులపైనే.. పట్టించుకోరే పాలనాధికారులు?(ఫోటో: దశరథ్ రజ్వా, కొత్తగూడెం)

లారీల బంద్.. రహదారే మాకు ప్లే గ్రౌండ్(ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

కోదండరాం రైతు ‘ఓదార్చు’యాత్ర(ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్)

బోనాలు ఎత్తుకొని.. క్రమశిక్షణలా సాగుతూ.. (ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్)

పచ్చని చేళ్ల మధ్య.. కడవ మీద కడవ పెట్టి నడుస్తున్న యువతి.. (ఫోటో: భాస్కరా చారి, మహబూబ్‌నగర్)

గూడు కోసం రామచిలకల అరాటం..(ఫోటో: అజీజ్, మచిలీపట్నం)

మా బాధలు ఆలకించు ‘భారీ’ బాబా(ఫోటో: అజీజ్, మచిలీపట్నం)

సేవ్ ‘ట్రీ’ .. సేవ్ సెల్ఫీ(ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

కఠినతరమైనా.. ఆరోగ్యకరమైనదే కదా యోగ(ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)

తీజ్ ఉత్సవాల్లో తీన్‌మార్ చేస్తున్న యువతుల (ఫోటో: యాకయ్య, సూర్యపేట)

గ్రహణ వేళ.. గుడి తలుపులు మూసేసిన వేళ (ఫోటో: మోహనక్రిష్ణ, తిరుమల)

గుడైనా.. బడైనా కాదేది మాకడ్డంకి, తాగుతాం.. తాగి పారద్రోలుతాం (ఫోటో: మోహనక్రిష్ణ, తిరుమల)

ప్లాస్టిక్ భూతం పాలద్రోలాలి.. లేకుంటే మనుగడే కష్టం(ఫోటో: మహ్మద్ రఫీ, తిరుపతి)

‘ఆరు’ కోట్టిన ఎమ్మెల్యే ఆర్‌కే రోజా(ఫోటో: మహ్మద్ రఫీ, తిరుపతి)

చేప దొరికింది.. చిన్నోడు అనందంతో మురిసాడు.(ఫోటో: కిషోర్, విజయవాడ)

చేపల వేటలో జాలరుల సుందర దృశ్యం(ఫోటో: మను విశాల్, విజయవాడ)

‘నీలా’ ఆకాశం సుంధర మధురం(ఫోటో: మను విశాల్, విజయవాడ)

పట్టుతప్పితే ప్రాణాలు పైపైకే.. (ఫోటో: రుబెన్, విజయవాడ)

పింగళి వెంకయ్య జయంతి పురస్కరించుకొని(ఫోటో: మోహన్‌రావ్, వైజాగ్)

‘మధ్యాహ్న’భోజనం పెట్టి.. పోలీసులతో కుస్తీ పడాల్సి వస్తుంది. (ఫోటో: మోహన్‌రావ్, విజయనగరం)

జోరువానలోనూ తప్పని యువతుల ప్రయాణ ప్రయాసలు (ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)

మొక్కను నాటాం.. సెల్ఫీ దిగుదాం(ఫోటో: వరప్రసాద్, వరంగల్)

కష్టపడి నాట్లేసి.. సేదతీరుతూ..(ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)

మనుషుల్లా గజిబిజీగా కాకుండా.. పద్దతిగా పదండి(ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)