43వ వారం మేటి చిత్రాలు

 • సదర్‌ వేడుక సందర్భంగా దున్నపోతుతో విన్యాసం చేయిస్తున్న యువకులు (ఫోటో : భజరంగ్‌ప్రసాద్‌, నల్గొండ)

 • అంత పెద్ద ఇసుక క్వారీలో లారీ ఎంత చిన్నగా కనిపిస్తుందో (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

 • మీ ఇంటి మీద ఉన్న కారు వాటర్‌ట్యాంకు అదుర్స్‌ (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

 • ఈ వరద నీరే నా స్మిమ్మింగ్‌ ఫూల్‌ అంటున్న బుడతడు.. అది చూసి మురిసిపోతున్న తల్లి (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

 • క్రీడాకారులారా.. మీ జోడో విన్యాసాలు బాగున్నాయి (ఫోటో : రియాజ్‌ షేక్‌, ఏలూరు)

 • పొగ మంచు మధ్యలో జిగేల్‌మంటున్న విద్యుత్‌ వెలుగులు (ఫోటో : రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • దీపాలు వెలిగిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారులు (ఫోటో : రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • ఇంకెన్నాళ్లో ఈ సమ్మె.. ఎంజీబీఎస్‌లో నిలిచిఉన్న బస్సులు (ఫోటో : కె. రమేశ్‌ బాబు, హైదరాబాద్‌)

 • అచ్చం దెయ్యాల్లాగానే ఉన్నారుగా.. (ఫోటో : ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌)

 • ఈ బురద దారే... మా స్కూలుకు దారి అంటున్న చిన్నారులు (ఫోటో : వేణుగోపాల్‌, జనగాం)

 • బోనాలతో వేడుకకు సిద్ధమవుతున్న శివసత్తులు (ఫోటో : ధశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • ఉరి కంబం ఎక్కి నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు (ఫోటో : ధశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • పక్కన ఉన్న ఆహారాన్ని వదిలేసి దీర్ఘంగా ఆలోచిస్తున్న ఉడుత (ఫోటో : నర్సయ్య, మంచిర్యాల)

 • నీ తెలివికి జోహార్‌ .. నీలో మరో ఇంజనీరు కనిపిస్తున్నాడు (ఫోటో : భజరంగ్‌ప్రసాద్‌, నల్గొండ)

 • ఒంటి కన్నుతో తీక్షణంగా చూస్తూ కూర్చున్న గుడ్లగుబ (ఫోటో : కైలాశ్‌ కుమార్‌, నిర్మల్‌)

 • బతుకు జీవనం కోసం ట్రాక్టర్‌లో వెళ్తున్న వలసకూలీలు (ఫోటో : కైలాశ్‌ కుమార్‌, నిర్మల్‌)

 • శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పరవళ్లు తొక్కుతున్న గోదారమ్మ ( ఫోటో : రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • ఎడ్లబండిపై పొలం పనులకు వెళ్తున్న రైతన్న (ఫోటో : సతీశ్‌ రెడ్డి, పెద్దపల్లి)

 • రాజమండ్రిలో గోదారమ్మ తల్లికి దీపాలు వెలిగిస్తున్న దృశ్యం (ఫోటో : ప్రసాద్‌ గరగ, రాజమండ్రి)

 • కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి.. తొందరగా ఇంటికి పోదాం (ఫోటో : కె.సతీష్‌, సిద్దిపేట)

 • నారీ శక్తి అంటే ఇదేనేమో.. హై జంప్‌ చేస్తున్న విద్యార్థిని (ఫోటో : కె.సతీష్‌, సిద్దిపేట)

 • నేను పెట్రోల్‌ పోసానంటే నీ బండి మైలేజ్‌ పెరగాల్సిందే (ఫోటో : బి. శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • ట్రాక్టరెక్కిన హరీశన్న ( ఫోటో : బి. శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • భూలోకంలో బతుకుచిత్రం అంటే ఇదేనేమో ( ఫోటో : మహ్మద్‌ రఫీ, తిరుపతి)

 • మేము గెలుస్తామా లేక మీరు గెలుస్తారా అంటూ తాడును లాగుతున్న విద్యార్థినులు ( ఫోటో : మహ్మద్‌ రఫీ, తిరుపతి)

 • తల్లీ ! మా పూజలందుకోవమ్మా అంటున్న యువతి (ఫోటో : కిషోర్‌, విజయవాడ)

 • శివుడి ముందు తాండవం చేస్తున్న పావురాలు (ఫోటో : కిషోర్‌, విజయవాడ)

 • పూలలోని మకరందాన్ని స్వీకరిస్తున్న తేనెటీగ (ఫోటో : పవన్‌, విజయవాడ)

 • చేప కోసం కొట్లాడుకుంటున్న నీటి కొంగలు ( ఫోటో : పవన్‌, విజయవాడ)

 • దీపావళి వెలుగుల్లో చిరునవ్వులు చిందిస్తున్న యువతులు (ఫోటో : ఎండీ నవాజ్‌, వైజాగ్‌)

 • కాకరపువ్వొత్తులు కాలుస్తూ దీపావళి సందడి చేస్తున్న విద్యార్థినులు (ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

 • వరద నీటిలో ఫోజు బాగానే ఉంది.. కానీ పట్టు తప్పితే ఇక అంతే ( ఫోటో : వరప్రసాద్‌, వరంగల్‌)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top