48వ వారం మేటి చిత్రాలు

 • అమ్మాయికి అందం, అబ్బాయికి హుందాతనాన్ని ఇచ్చేవే కొత్త డ్రెస్సులు..! (ఫోటో: ఎస్‌ఎస్ ఠాకూర్‌, హైదరాబాద్‌)

 • ఇదేమి ఆటరా బాబు.. ! అని అనుకుంటున్నారా.. ఇదీ యోగ శిక్షణలో ఒక భాగమే..! (ఫోటో: భజరంగ్‌ప్రసాద్‌, నల్గొండ)

 • రంగు రంగుల గాగుల్స్‌తో అమ్మాయిల సెల్ఫీ అదుర్స్‌..! (ఫోటో: రామగోపాల్‌రెడ్డి, గుంటూరు)

 • భలే పట్టుకున్నావే.. బుజ్జి కోతి..!(ఫోటో: నవాజ్‌, విశాఖపట్నం)

 • ఆహా..! ప్రకృతి రమణీయత ఎంత గొప్పదో చూడండి.. కొండలు.. పచ్చదనం.. ఎండ.. నీడ..! (ఫోటో: బాషా, అనంతపురం)

 • ఒసేయ్‌..! సరిగా దిద్దు నల్లగా మెరిసిపోవాలి..! (ఫోటో: రామగోపాల్‌రెడ్డి, గుంటూరు)

 • శ్రీరామునికి పూలమాల వేస్తున్న సీతమ్మ.. కన్నుల పండగలా నాటక సన్నివేశం..! (ఫోటో: రమేష్‌బాబు, హైదరాబాద్‌)

 • హుస్సేన్ సాగరంలో రోయింగ్ క్రీడా విన్యాసాలు.. ఏ జట్టు గెలుస్తుందో..! (ఫోటో: రాజేష్‌రెడ్డి, హైదరాబాద్‌)

 • మా అమ్మ ఎప్పుడు వస్తుందో.. మమ్మల్ని నిద్రపుచ్చడానికి..! (ఫోటో: ధశరథ్‌, కొత్తగూడెం)

 • చెట్లు ఒకదాన్ని ఒకటి అల్లుకొని.. పచ్చని సొరంగంలా కనిపిస్తోంది కదూ..!(ఫోటో: హుస్సేన్‌, కర్నూలు)

 • ప్రకృతి చెక్కినట్లు కనిపిస్తున్నకుర్మావాతార రూపం..! (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

 • భక్తి, శ్రద్ధలతో లక్ష దీపోత్సవం వేడుక..! (ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • బండెనుక బండి కట్టి జాతర పోవుడు చూశాం.. ఇప్పుడు పత్తి అమ్ముకోవటం కోసం ట్రాక్టర్‌ వెనుక ట్రాక్టర్‌ మార్కెట్‌ పోవుడు చూస్తున్నాం..!(ఫోటో: సుధాకర్‌, నాగర్‌కర్నూల్)

 • సమ్మె ముగిసింది.. ఇక పని మొదలైంది.. బస్సుల ఫిట్‌నెస్ మా బాధ్యత.. ‌(ఫోటో: భజరంగ్‌ప్రసాద్‌, నల్గొండ)

 • ట్రాక్టర్‌ డబ్బాలో వడ్లు నిండిపోతాయన్న.. తొందరగా నేర్పు..!(ఫోటో: రాజుకుమార్‌, నిజామాబాద్‌)

 • అయ్యో.. దేవుడా మా కష్టం నీళ్ల పాలైంది..(ఫోటో: సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి)

 • నాగదేవత విగ్రహాలకు పాలాభీషేకం చేస్తున్న చిన్నారులు.. (ఫోటో: ప్రసాద్‌, రాజమండ్రి)

 • ఆడ పిల్లలను గౌరవించండి.. మాపై హింసను ఆపండి..(ఫోటో: ప్రసాద్‌, రాజమండ్రి)

 • హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ ద్వారా పండిస్తున్న పాలకూరను పరిశీలిస్తున్న పోలీసు అధికారి..( ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • జలధారను నా మొబైల్‌లో బంధిస్తా.. !(ఫోటో: రఫీ, తిరుపతి)

 • భగభగ మండే భానుడిని కమ్మేస్తున్న మేఘాలు.. (ఫోటో: నవాజ్‌, విశాఖపట్నం)

 • సముద్ర తీరం.. ఆనందాలకు నిలయం.. (ఫోటో: నవాజ్‌, విశాఖపట్నం)

 • రహదారి పొడవునా.. జిగేల్‌మంటున్న విద్యుత్‌ కాంతులు..! ( ఫోటో: విజయకృష్ణా, అమరావతి)

 • అన్నా.. నీకు ఏ ఇబ్బంది లేకుండా.. నీ పెన్షన్‌ డబ్బులు నీకు అందజేస్తా.. (ఫోటో: సత్యనారాయణమూర్తి, విజయనగరం)

 • ప్రాజెక్టు నిండా నీరు.. కొండ నిండా పచ్చదనం.. కన్నుల నిండుగా ప్రకృతి సోయగం..! (ఫోటో: సత్యనారాయణమూర్తి, విజయనగరం)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top