
విజయ్ దేవరకొండ- కీర్తి సురేశ్ కాంబినేషన్‌లో సినిమా

రౌడీ జనార్దన్‌కు నిర్మాతగా దిల్ రాజు, దర్శకుడిగా రవి కిరణ్

హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్ ప్రారంభం

2026లో సినిమా విడుదల అయ్యే ఛాన్స్

‘రాజావారు రాణిగారు’ సినిమాతో గతంలో మెప్పించిన దర్శకుడు రవి కిరణ్



