ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..(Sushant Singh Rajput) ధోని, చిచ్చోరే తదితర సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. కానీ 2020లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ రోజు(జనవరి 21) ఇతడి జయంతి. ఈ సందర్భంగా సుశాంత్ జ్ఞాపకాలు ఫొటోల రూపంలో..


