'కరుప్పు' అనే తమిళ సినిమా సూర్య చేస్తున్నాడు.
తెలుగులోనూ దర్శకుడు వెంకీ అట్లూరితోనూ ఓ మూవీ చేస్తున్నాడు.
ఇప్పుడు మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
జీతూ మాధవన్ అనే మలయాళ దర్శకుడితో తన 47వ చిత్రాన్ని మొదలుపెట్టాడు.
నజ్రియా హీరోయిన్ కాగా 'ప్రేమలు' ఫేమ్ నస్లేన్.. కీలక పాత్ర చేస్తున్నాడు.


