గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో గిరిజా ఓక్ (Girija Oak Godbole) అనే మరాఠీ నటి ట్రెండింగ్ అయిపోతోంది. రీసెంట్‌గా ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూనే దీనికి కారణం. గిరిజ మాటలు, అందమైన రూపం వల్ల ఇప్పుడు తెగ ట్రెండ్(Trending) అయిపోతోంది. 2004 నుంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఇప్పుడు 37 ఏళ్ల వయసులో ఓవర్ నైట్ వైరల్ అయింది.


