
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవర్కర్ కొడుకు పెళ్లి ఆదివారం రాత్రి ముంబైలో జరిగింది. దీనికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

బుట్టబొమ్మ పూజా హెగ్డే చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతంలో ఈయన తీసిన 'మొహంజదారో' మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేసింది.












