తిరుమలలో 'పారిజాత పర్వం' సినిమా టీమ్
శ్రీవారిని దర్శించుకున్న శ్రద్ధా దాస్, చైతన్య రావు, హర్ష
చైతన్య రావు హీరోగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పారిజాత పర్వం’
క్రైమ్ కామెడీ కథాంశంతో పాటు మంచి వినోదంతో ఏప్రిల్ 19న విడుదల
సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని నేడు శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు.


