మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు) | Miss Universe India 2024 Rhea Singha Makes Tollywood Debut With Jetlee, Know Interesting Facts About Her With Photos Story | Sakshi
Sakshi News home page

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

May 2 2026 10:03 AM | Updated on May 2 2026 10:27 AM

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos1
1/23

మిస్ యూనివర్స్ ఇండియా- 2024 కిరీటాన్ని కైవసం చేసుకున్న రియా సింఘా(Rhea Singha)..‘జైట్‌లీ’తో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. సత్య హీరోగా, రితేశ్‌ రానా తెరకెక్కించిన ఈ చిత్రం మే 1న రిలీజైంది. ఈ సందర్భంగా రీయా గురించి ఆసక్తికర విషయాలు..

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos2
2/23

రియా సింఘా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన యువతి. కేవలం 19 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos3
3/23

కేవలం 16 ఏళ్ల వయసు నుంచే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. అప్పటి నుండి అనేక ఫ్యాషన్ షోలలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos4
4/23

అందాల పోటీల్లో రాణిస్తూనే ఆమె చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. పర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos5
5/23

రియా కేవలం మోడల్, నటి మాత్రమే కాదు.. ఆమె ఒక అద్భుతమైన డాన్సర్, ఆర్ట్‌ కూడా బాగా వేస్తుందట.

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos6
6/23

రియాకు హీరోయిన్‌ కావాలనే కోరిక చిన్నప్పటి నుంచే ఉందట. ‘జెట్లీ’లో (JETLEE Movie) ఏజెంట్‌ శివానిగా తనదైన నటనతో ఆకట్టుకుంది

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos7
7/23

తన విజయంలో తండ్రి బ్రిజేష్ సింఘా మరియు తల్లి రీటా సింఘా పాత్ర ఎంతో ఉందని ఆమె ఎప్పుడూ చెబుతుంటారు. తన కలలను సాకారం చేసుకోవడంలో వారు ఎంతో ప్రోత్సహించారు.

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos8
8/23

సుస్మితా సేన్, లారా దత్తా వంటి వారిని తన స్ఫూర్తిగా భావిస్తానని ఆమె పలు సందర్భాల్లో పేర్కొన్నారు.

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos9
9/23

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos10
10/23

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos11
11/23

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos12
12/23

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos13
13/23

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos14
14/23

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos15
15/23

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos16
16/23

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos17
17/23

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos18
18/23

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos19
19/23

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos20
20/23

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos21
21/23

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos22
22/23

Miss Universe India Rhea Singha JETLEE Movie HD Photos23
23/23

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement