టాలీవుడ్ నటుడు జగపతి బాబు విభిన్నమైన పాత్రలతో అబిమానులను మెప్పిస్తున్నారు.
నటనతోనే కాదు.. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు.
ఎక్కడికెళ్లినా పోస్టులు పెడుతూ అలరిస్తున్నారు.
తాజాగా బ్యాంకాక్‌లో జరిగిన ఓ ఫెస్టివల్‌లో సందడి చేశారు.
దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.


