టాలీవుడ్‌లో 'నేనింతే' సినిమాతో పరిచయం అయిన నటి అభినయ తనకు కాబోయే భర్తను సోషల్‌మీడియా ద్వారా పరిచయం చేసింది.
తెలుగులో కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో చిన్ని పాత్రలో బాగా ఆకట్టుకుంది.
అలా టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో అభినయకు ఛాన్సులు వచ్చాయి.
త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్న అభినయ కాబోయే భర్తతో కలిసి బ్యాచ్‌లరేట్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంది.


