
ఫెర్టిలిటీ సమస్యలపై దంపతుల్లో అవగాహన పెరగాలని సూచింని ప్రముఖ సినీనటి లయ మగవారి వీర్యకణాలను ఏఐ టెక్నాలజీ ద్వారా పరీక్షించే లెన్స్‌హుక్ ఎక్స్–12 ప్రో సాంకేతికతను నగరానికి చెందిన ఫర్టీ–9 ఫెర్టిలిటీ సెంటర్ లాంచ్ చేసింది.

ఏఐ టెక్నాలజీ ద్వారా నిమిషాల వ్యవధిలో వేల సంఖ్యలో వీర్యకణాలను పరిశీలించి డీఎన్‌ఏ లోపాలను గుర్తించి సరైన చికిత్స

డయాబెటిస్, బీపీ పరీక్షల్లానే సంతానలేమి పరీక్షలు కూడా ఎటువంటి సంకోచం లేకుండా చేయించుకోవచ్చు.

పరీక్షలపై అవగాహన పెరగాలని భార్యా భర్తలు ఇరువురూ అవగాహన పెంచుకోవాలని లయ సూచించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీఈవో వినేష్ గదియా తదితరులు పాల్గొని మాట్లాడారు.







