రంజాన్ సందర్భంగా విజయవాడ పాతబస్తీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హలీమ్ దుకాణాలు పలు రుచులతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి
సాయంత్రం వేళల్లోనే లభించే హలీమ్ రుచులను ఆస్వాదించడానికి నగర ప్రజలు ఆసక్తి చూపుతున్నారు
హలీమ్ తినడానికి జిల్లా పరిసర ప్రాంతాల నుంచి కూడా జనం వన్‌టౌన్‌కు తరలివస్తున్నారు


