బాడీగార్డ్‌ యాప్స్‌ | women Safety Apps Special Story by Sakshi | Sakshi
Sakshi News home page

బాడీగార్డ్‌ యాప్స్‌

Jul 31 2019 12:36 PM | Updated on Jul 31 2019 1:42 PM

నిత్యం మన చుట్టూ ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ వారికి రక్షణ మాత్రం కరువు అవుతోంది. పసి పిల్లల నుంచి వృద్ధురాలి వరకూ దాడులు, అఘాయిత్యాలు నిత్యకృత్యాలయ్యాయి. అలాంటి దారుణ సంఘటనలు వింటుంటేనే విలవిల్లాడిపోతాం. అలాంటి పరిస్థితే మనకు ఎదురైనప్పుడు... ఆ ఆపదలోంచి ఎలా బయటపడాలి? ఆ సమయంలో మన వాళ్లకు ఎలా సమాచారం ఇ‍వ్వాలో తెలియక కంగారుపడిపోతుంటాం. అయితే ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీ సహకారంతో మనం ఎక్కడున్నా, ఎలాంటి ఆపదలో ఉన్నా.. ఆ సమాచారాన్ని మన వాళ్లకు చేరవేసే యాప్స్‌ చాలా వచ్చేశాయి. ఆ యాప్స్‌ ఏంటో  తెలియాలంటే ఈ వీడియోని చూడండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement