పార్టీకి తలవంపులు తెస్తున్నారు: కేజ్రీవాల్ | You Are Embarrassment Now, Says Arvind Kejriwal to Missing Somnath Bharti | Sakshi
Sakshi News home page

పార్టీకి తలవంపులు తెస్తున్నారు: కేజ్రీవాల్

Sep 24 2015 2:46 AM | Updated on Oct 3 2018 7:31 PM

గృహహింస ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతీ వ్యవహారంపై ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్ ఎట్టకేలకు మౌనం వీడారు.

న్యూఢిల్లీ: గృహహింస ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతీ వ్యవహారంపై ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్ ఎట్టకేలకు మౌనం వీడారు. సోమ్‌నాథ్ వ్యవహారం ఆయన కుటుంబా నికీ, ఆమ్‌ఆద్మీపార్టీకి తలవంపులు తెచ్చిపెడుతోందని కేజ్రీవాల్ బుధవారం ట్విటర్ లో వ్యాఖ్యానించారు. భారతీ పోలీసులను ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారో, జైలుకు పోవటానికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదన్నారు.  కాగా, తనను అరెస్టు చేయకుండా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలంటూ సోమ్‌నాథ్ భారతీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement