నీటిలోనూ ఎగరావచ్చు...! | Soon, 'fly' underwater to explore marine world | Sakshi
Sakshi News home page

నీటిలోనూ ఎగరావచ్చు...!

Jan 29 2014 4:43 AM | Updated on Sep 2 2017 3:06 AM

నీటిలోనూ ఎగరావచ్చు...!

నీటిలోనూ ఎగరావచ్చు...!

అంతుచిక్కని రహస్యాలను తన గర్భంలో దాచుకున్న సముద్రాన్ని జయించాలని ఉందా.... సాగరం లోతుల్లో డాల్ఫిన్లతో కలసి సాహసాలు చేయాలని ఉందా... అయితే త్వరలో మీ కోరిక నెరవేరబోతోంది.

న్యూయార్క్: అంతుచిక్కని రహస్యాలను తన గర్భంలో దాచుకున్న సముద్రాన్ని జయించాలని ఉందా.... సాగరం లోతుల్లో డాల్ఫిన్లతో కలసి సాహసాలు చేయాలని ఉందా... అయితే త్వరలో మీ కోరిక నెరవేరబోతోంది. కాలిఫోర్నియాకు చెందిన హవేక్స్ ఓషియన్ టెక్నాలజీస్ సంస్థ సమద్రం అంతర్భాగంలో కూడా ప్రయాణించే వాహనాన్ని తయారు చేసింది. డీప్ ఫ్లైట్ సూపర్ ఫాల్కన్‌గా పిలిచే ఈ వాహనంలో ఒకేసారి ఇద్దరు ప్రయాణించవచ్చు. అచ్చంగా హెలికాప్టర్‌లా ఉండే ఈ వాహనం ఖరీదు రూ. 10.65 కోట్లు మాత్రమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement