ఇళ్ల నిర్మాణం కోసం సింగపూర్ సహకారం | Modi seeks Singapore's help in housing sector | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణం కోసం సింగపూర్ సహకారం

Jul 2 2014 4:21 PM | Updated on Aug 15 2018 2:20 PM

ఈ రోజు ఢిల్లీ లో భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సింగపూర్ విదేశీవ్యవహారల శాఖ మంత్రి షణ్ముగం - Sakshi

ఈ రోజు ఢిల్లీ లో భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సింగపూర్ విదేశీవ్యవహారల శాఖ మంత్రి షణ్ముగం

ఇళ్ల నిర్మాణం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సింగపూర్ సహకారం కోరారు.

న్యూఢిల్లీ: ఇళ్ల నిర్మాణం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  సింగపూర్ సహకారం కోరారు. సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి కె.షణ్ముగం ఈ రోజు ఇక్కడ మోడీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా తక్కువ ఖర్చు ఇళ్ల నిర్మాణ పరిజ్ఞానం విషయమై మోడీ సింగపూర్ సహకారం కోరారు. తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రధాన్యత ఇస్తుందని మోడీ చెప్పారు.

అంతకు ముందు  షణ్ముగం  మన విదేశీవ్యవహారల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లను కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement