నరేంద్రమోడీతో ప్రచండ భేటి! | Maoist leader Prachanda meets Narendra Modi in Nepal Visit | Sakshi
Sakshi News home page

నరేంద్రమోడీతో ప్రచండ భేటి!

Aug 4 2014 4:15 PM | Updated on Oct 9 2018 2:47 PM

నరేంద్రమోడీతో ప్రచండ భేటి! - Sakshi

నరేంద్రమోడీతో ప్రచండ భేటి!

నేపాల్ పర్యటనలో భారత ప్రధాని నరేంద్రమోడీతో యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్టు అధినేత పుష్ప కుమార్ దలాల్ అలియాస్ ప్రచండ సమావేశమయ్యారు

ఖాట్మండ్: నేపాల్ పర్యటనలో  భారత ప్రధాని నరేంద్రమోడీతో యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్టు అధినేత పుష్ప కుమార్ దలాల్ అలియాస్ ప్రచండ సమావేశమయ్యారు. ఇండో-నేపాల్ మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని ప్రచండ అన్నారు. 
 
దశాబ్ద కాలంపాటు సాయుధ పోరాటం నిర్వహించిన ప్రచండ ఏడేళ్ల క్రితం జన జీవన స్రవంతిలో కలిశారు. నేపాల్ అభివృద్ధికి, శాంతికి చేయూతనిస్తున్న మోడీని ప్రచండ ప్రశసించారు. 
 
రెండు రోజుల పర్యటన కోసం నేపాల్ వెళ్లిన మోడీని ప్రచండతోపాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు కలిశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement