కేరళ అసెంబ్లీ స్పీకర్ కన్నుమూత | Kerala assembly speaker G. Karthikeyan dead | Sakshi
Sakshi News home page

కేరళ అసెంబ్లీ స్పీకర్ కన్నుమూత

Mar 8 2015 3:09 AM | Updated on Sep 2 2017 10:28 PM

కేరళ అసెంబ్లీ స్పీకర్ కన్నుమూత

కేరళ అసెంబ్లీ స్పీకర్ కన్నుమూత

కేరళ అసెంబ్లీ స్పీకర్ జి. కార్తికేయన్(66) కన్నుమూశారు.

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్  సీనియర్ నేత జి.కార్తికేయన్(66) మృతి చెందారు. కాలేయ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. కార్తికేయన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995, 2001లలో ఏకే ఆంటోనీ ప్రభుత్వంలో  రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement