కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి | farmer mla grandhi srinivas hospitalized | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి

Aug 29 2015 11:31 AM | Updated on May 29 2018 5:24 PM

కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి - Sakshi

కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి

పశ్చిమగోదారి జిల్లా భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

భీమవరం: పశ్చిమగోదారి జిల్లా భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శనివారం పట్టణంలో జరుగుతున్న బంద్ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడున్న సమయంలో ఉన్నట్టుండి పడిపోవడంతో పార్టీ కార్యకర్తలు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement