తాలిపేరు ప్రాజెక్టు 9గేట్లు ఎత్తివేత | Water Flow increase to Taliperu Project | Sakshi
Sakshi News home page

తాలిపేరు ప్రాజెక్టు 9గేట్లు ఎత్తివేత

Aug 18 2015 9:26 AM | Updated on Sep 3 2017 7:40 AM

చత్తీస్‌గడ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా చర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది.

చర్ల:  చత్తీస్‌గడ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా చర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 9 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. దాదాపు 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతంలో నీటి మట్టం పెరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement