కరీంనగర్: కొత్తకొండలో వీరభద్ర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ సెక్రటరీ సతీష్ బాబు హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
కరీంనగర్: కొత్తకొండలో వీరభద్ర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ సెక్రటరీ సతీష్ బాబు హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.