బయటకు వస్తే రూ. 1,000 జరిమానా

Village Development Committee Announced Rs 1000 Fine If People Comes out - Sakshi

పెర్కిట్‌ (ఆర్మూర్‌): నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం మంథనిలో గ్రామస్తులు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటి నుంచి బయటకు వస్తే రూ.1,000 జరిమానా విధించనున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ ప్రకటించింది. కరోనా వైరస్‌ నివారణకు అరికట్టడానికి ఆదివారం చేపట్టబోయే జనత కర్ఫ్యూకు గ్రామస్తులకు సహకరించాలని కమిటీ సూచించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top