రేపు రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే | tomorrow, kcr to aerial survey at rachakonda | Sakshi
Sakshi News home page

రేపు రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే

Dec 14 2014 3:35 PM | Updated on Aug 15 2018 9:04 PM

రేపు రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే - Sakshi

రేపు రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రంగారెడ్డి జిల్లా రాచకొండ గుట్టల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రంగారెడ్డి జిల్లా రాచకొండ గుట్టల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఫిలింసిటీ నిర్మాణం కోసం సోమవారం కేసీఆర్ రాచకొండ గుట్టలను పరిశీలించనున్నారు. కేసీఆర్ వెంట రంగారెడ్డి, నల్లగొండ జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. కేసీఆర్ ఇటీవల ఇదే ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. ఫార్మా కంపెనీ ప్రతినిధులను వెంటతీసుకుని ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement