ఎస్బీహెచ్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం | Thieves attempt to fail steal in SBH ATM | Sakshi
Sakshi News home page

ఎస్బీహెచ్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

Dec 3 2014 6:55 AM | Updated on Aug 28 2018 8:09 PM

జిల్లాలోని మహబూబాబాద్ ఇల్లందు రోడ్డులో దోపిడీ దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు.

వరంగల్: జిల్లాలోని మహబూబాబాద్ ఇల్లందు రోడ్డులో రాత్రి దోపిడీ దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. ఎస్బీహెచ్ ఏటీఎంలో నగదు చోరీకి  యత్నించారు. నగదు దొంగలించేందుకు ప్రయత్నించినా తలపులు తెరుచుకోకపోవడంతో దుండగులు ఏటీఎం మిషన్ను పగులుగొట్టి వెళ్లినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement