భయంతో పరుగులు తీసిన టీ.మంత్రులు | telangana minisister left out idta meet after short circuit | Sakshi
Sakshi News home page

భయంతో పరుగులు తీసిన టీ.మంత్రులు

Feb 19 2015 4:26 PM | Updated on Sep 2 2017 9:35 PM

ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో గురువారం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) గవర్నింగ్ బాడీ సమావేశంలో షార్ట్ సర్య్యూట్ సంభవించింది.

ఆదిలాబాద్: జిల్లాలోని ఉట్నూరులో గురువారం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)  గవర్నింగ్ బాడీ సమావేశంలో షార్ట్ సర్య్యూట్ సంభవించింది. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆకస్మికంగా షార్ట్ సర్య్యూట్ చోటు చేసుకుని ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు కాలిపోయాయి. 

 

దీంతో షాక్ కు గురైన  మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు బయటకు పరుగులు తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement