వచ్చేశాయి... ‘ఆరుద్ర’ అతిథులు | Red insects to appear villagers on arudhra karte starting | Sakshi
Sakshi News home page

వచ్చేశాయి... ‘ఆరుద్ర’ అతిథులు

Jun 14 2015 3:59 PM | Updated on Sep 3 2017 3:45 AM

వచ్చేశాయి... ‘ఆరుద్ర’ అతిథులు

వచ్చేశాయి... ‘ఆరుద్ర’ అతిథులు

ఈ అతిథిని గుర్తుపట్టారా...? ఏటా ఆరుద్ర కార్తె సమయంలో పల్లెల్లో కనిపించే ఎర్రటి పురుగులు ఇవి.

ఈ అతిథిని గుర్తుపట్టారా...? ఏటా ఆరుద్ర కార్తె సమయంలో పల్లెల్లో కనిపించే ఎర్రటి పురుగులు ఇవి. అందుకే ఆరుద్ర పురుగులని కూడా వీటిని పిలుస్తుంటారు. ఆరుద్ర కార్తె ప్రారంభానికి మరికొన్ని రోజుల వ్యవధి ఉన్నప్పటికీ... ఆదివారం ఇవి నల్లగొండ జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని పలు గ్రామాలలో స్థానికులకు కనిపించాయి.
- ఆత్మకూరు(ఎం), నల్లగొండ జిల్లా

Advertisement

పోల్

Advertisement