మదర్ డెయిరీ మాజీ చైర్మన్ మృతి | mother dairy ex chairman died with heart attack | Sakshi
Sakshi News home page

మదర్ డెయిరీ మాజీ చైర్మన్ మృతి

Feb 12 2015 4:48 AM | Updated on Sep 2 2017 9:09 PM

పశుగణాభివృద్ధి సంస్థ(ఆల్డా) నల్లగొండ జిల్లా చైర్మన్ బొందుగుల నర్సింహారెడ్డి(70) బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు.

రాజాపేట: పశుగణాభివృద్ధి సంస్థ(ఆల్డా) నల్లగొండ జిల్లా చైర్మన్ బొందుగుల నర్సింహారెడ్డి(70) బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన గతంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మదర్ డెయిరీ చైర్మన్‌గానూ చేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగారు. అంత్యక్రియలు గురువారం హైదరాబాద్‌లో జరుగుతాయని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement