కడెం రోడ్డు ప్రమాద బాధితులని పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యే రేఖా నాయక్ గన్ మెన్ పై మాజీ ఎంపీ రమేష్ రాథోడో దాడి
కడెం రోడ్డు ప్రమాద బాధితులని పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యే రేఖా నాయక్ గన్ మెన్ పై మాజీ ఎంపీ రమేష్ రాథోడో దాడి చేశారు. దీనికి నరసనగా రమేష్ రాథోడ్ ను అరెస్ట్ చేయాలంటూ రేఖా నాయక్ రోడ్డుపై బైఠాయించారు.