కేసీఆర్తో దోస్తానా ఉంది...చందూలాల్ | mla chandulal berth in telangana cabinet expansion | Sakshi
Sakshi News home page

కేసీఆర్తో దోస్తానా ఉంది...చందూలాల్

Dec 16 2014 9:32 AM | Updated on Aug 15 2018 9:06 PM

కేసీఆర్తో దోస్తానా ఉంది...చందూలాల్ - Sakshi

కేసీఆర్తో దోస్తానా ఉంది...చందూలాల్

తెలంగాణ గిరజనుల స్థితిగతులపై ముఖ్యమంత్రి కేసీఆర్కు మంచి అవగాహన ఉందని మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ...

హైదరాబాద్ :  తెలంగాణ గిరజనుల స్థితిగతులపై ముఖ్యమంత్రి కేసీఆర్కు  మంచి అవగాహన ఉందని మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్ తెలిపారు. గిరిజనుడైన తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించినందుకు కేసీఆర్కు ఈసందర్భంగా ఆయన  కృతజ్ఞతలు తెలిపారు.  బంగారు తెలంగాణ సాధన దిశలో తెలంగాణ తన వంతు  కృషి చేస్తానన్నారు.  గతంలో కేసీఆర్తో దోస్తానా ఉంది.. కలిసి పని చేసిన అనుభవం ఉందన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement