వడదెబ్బతో వ్యక్తి మృతి | man died due to sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యక్తి మృతి

May 10 2015 12:02 PM | Updated on Sep 3 2017 1:48 AM

సూర్యుడి ప్రతాపానికి మరో యువకుడు బలైపోయాడు.

వరంగల్ (తాడ్వాయి): సూర్యుడి ప్రతాపానికి మరో యువకుడు బలైపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రామారావు(25) అనే వ్యక్తి ఆదివారం వడదెబ్బతో మరణించాడు. ఆదివారం ఉదయం తోటి వారితో కలిసి తుంటాకు సేకరణకు సమీప అడవికి  వెళ్లాడు. తుంటాకు సేకరిస్తుండగా వడదెబ్బ తగిలి అక్కడిక్కడే మరణించాడు.

Advertisement
 
Advertisement
Advertisement