సిరిసిల్లా వాసులకు మరణశిక్ష, సుష్మాకు కేటీఆర్ లేఖ | KTR writes a letter to Sushma Swaraj | Sakshi
Sakshi News home page

సిరిసిల్లా వాసులకు మరణశిక్ష, సుష్మాకు కేటీఆర్ లేఖ

Sep 4 2014 4:21 PM | Updated on Sep 2 2017 12:52 PM

సిరిసిల్లా వాసులకు మరణశిక్ష, సుష్మాకు కేటీఆర్ లేఖ

సిరిసిల్లా వాసులకు మరణశిక్ష, సుష్మాకు కేటీఆర్ లేఖ

దుబాయ్ లో మరణశిక్ష పడిన సిరిసిల్లాకు చెందిన ఆరుగురిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని

హైదరాబాద్: దుబాయ్ లో మరణశిక్ష పడిన సిరిసిల్లాకు చెందిన ఆరుగురిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 
 
ఇప్పటికే హతుడి భార్య క్షమాభిక్షకు ఒప్పుకున్నందున నిందితుల విడుదలకు చొరవ తీసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కు కేటీఆర్ లేఖ రాశారు. దుబాయ్ లో ఓ హత్య కేసులో సిరిసిల్లాకు చెందిన ఆరుగురికి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. 

Advertisement
 
Advertisement
Advertisement