జూన్ 3న కేటీఆర్ విదేశీ పర్యటన | ktr foriegn trip on june 3rd | Sakshi
Sakshi News home page

జూన్ 3న కేటీఆర్ విదేశీ పర్యటన

Jun 1 2015 10:00 AM | Updated on Oct 4 2018 7:01 PM

ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఐదు రోజులపాటు విదేశీపర్యటనకు వెళ్లనున్నారు.

హైదరాబాద్: ఎల్లుండి(బుధవారం) తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఐదు రోజులపాటు విదేశీపర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తైవాన్, హాంకాంగ్, మలేషియాలలో పర్యటించనున్నారు. జూన్ 3న విదేశీపర్యటనకు బయలుదేరి ఆయా దేశాల్లోని హార్డ్ వేర్ పార్కులు, కంపెనీలను మంత్రి సందర్శించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement