
సీఎం కేసీఆర్‌ను కలిసిన కోదండరామ్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ కలిశారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ కలిశారు. మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను కలుసుకుని తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు.