మెట్రో ప్రయాణీకులకు శుభవార్త | Good News to Hyderabad Metro rail Passengers | Sakshi
Sakshi News home page

మెట్రో ప్రయాణీకులకు శుభవార్త

Apr 18 2019 7:49 PM | Updated on Apr 18 2019 8:06 PM

Good News to Hyderabad Metro rail Passengers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. నగర వాసుల మెట్రో ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ ఉచిత షటిల్ బస్సు సర్వీసులను ఎల్‌అండ్‌టీ మెట్రో సంస్థ ప్రారంభించనుంది.  ఫస్ట్ అండ్ లాస్ట్ కనెక్టివిటీలో భాగంగా స్టేషన్ల నుండి ఆఫీసులవరకు కనెక్టివిటీ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా దుర్గం చెరువు మెట్రో స్టేషన్ నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలిలోని వివిధ ఐటీ కంపెనీలకు షటిల్‌ బస్సు సర్వీసులు అందుబాటులో తీసుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement