విజయవంతం చేయండి | CM KCR Requested People In Telangana To Light Lamps At 9 PM On 5th April | Sakshi
Sakshi News home page

విజయవంతం చేయండి

Apr 4 2020 3:42 AM | Updated on Apr 5 2020 2:37 AM

CM KCR Requested People In Telangana To Light Lamps At 9 PM On 5th April - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ నెల 5న రాత్రి 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. కరోనా వైరస్‌పై పోరుకు సంఘీభావ సంకేతంగా, ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మానవజాతి తనకు పట్టిన పీడపై చేస్తున్న గొప్ప పోరాటం స్ఫూర్తివంతంగా సాగాలని ముఖ్యమంత్రి అభిలషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement