టీఆర్‌ఎస్‌తో ఫుట్‌బాల్ ఆడుకుంటా: జగ్గారెడ్డి | bjp leader jaggareddy fire on trs | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌తో ఫుట్‌బాల్ ఆడుకుంటా: జగ్గారెడ్డి

Sep 6 2014 1:08 AM | Updated on Mar 29 2019 9:24 PM

టీఆర్‌ఎస్‌తో ఫుట్‌బాల్ ఆడుకుంటా: జగ్గారెడ్డి - Sakshi

టీఆర్‌ఎస్‌తో ఫుట్‌బాల్ ఆడుకుంటా: జగ్గారెడ్డి

మెదక్ జిల్లా ప్రజలు ఒక్క అవకాశమిచ్చి ఎంపీగా గెలిపిస్తే నా దమ్ము ఏమిటో చూపిస్తానని బీజేపీ అభ్యర్థి తూర్పు జగ్గారెడ్డి అన్నారు.

సంగారెడ్డి: మెదక్ జిల్లా ప్రజలు ఒక్క అవకాశమిచ్చి ఎంపీగా గెలిపిస్తే నా దమ్ము ఏమిటో చూపిస్తానని బీజేపీ అభ్యర్థి తూర్పు జగ్గారెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ నాయకులను ఫుట్‌బాల్ ఆడుకుంటానని చెప్పారు. శుక్రవారం నర్సాపూర్, సిద్దిపేట నియోజకవర్గాల్లో జరిగిన కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ మీద ఉన్న కసిని ఓటుతో గుద్ది చూపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకవేళ మంత్రినే అయితే  జిల్లాలో టీఆర్‌ఎస్ నాయకులకు నిద్రలేకుండా చేస్తానని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement