భైంసాలో ట్రాలీ ఆటోలో మంటలు | auto got fired nearest Bhainsa DSP office | Sakshi
Sakshi News home page

భైంసాలో ట్రాలీ ఆటోలో మంటలు

Jan 31 2016 1:18 PM | Updated on Sep 13 2018 5:22 PM

భైంసాలో ట్రాలీ ఆటోలో మంటలు - Sakshi

భైంసాలో ట్రాలీ ఆటోలో మంటలు

ఆదిలాబాద్ జిల్లాలో ఓ ట్రాలీ ఆటోలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి

భైంసా: ఆదిలాబాద్ జిల్లాలో ఓ ట్రాలీ ఆటోలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆదివారం ఉదయం భైంసా డీఎస్పీ ఆఫీస్ సమీపంలో పార్క్ చేసిన టాటా ఏస్ ఆటోలో మంటలు వచ్చాయి. ఈ మంటల్లో వాహనం క్షణాల్లో పూర్తిగా దగ్థమైంది. ప్రమాదానికి కల కారణాలు తెలియాల్సి ఉంది. సమీపంలో ఉన్న స్థానికులు ఫైర్ సిబ్బంది సమాచారం అందించారు. అప్పటికే వాహనం కాలి బూడిదైంది.

Advertisement
 
Advertisement
Advertisement