ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు గురువారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు గురువారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అంగన్‌వాడి టీచర్లను సూపర్వైజర్లుగా, ఆయాలను టీచర్లుగా ప్రమోట్ చేయాలని వారు కోరారు. డిప్యూటీ తహశీల్దార్‌కు ఈమేరకు వినతిపత్రం అందజేశారు.