మాజీ సైనికులకు అమెజాన్‌లో ఉద్యోగాలు

Amazon Job Offer For Former Army Officers - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మాజీ సైనికులకు ప్రముఖ ఇ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా  ఉద్యోగాలను కల్పించనుంది. మిలటరీ వెటరన్స్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ పేరిట దీన్ని గురువారం ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. అమెజాన్‌ ఇండియా ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్స్‌ ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నామని, దీని ద్వారా సైనికులకు, వారి జీవిత భాగస్వాములకు కూడా  ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ రిసెటిల్మెంట్‌ (డిజెఆర్‌), ఆర్మీ వెల్ఫేర్‌ ప్లేస్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (ఎడబ్లు్యపిఒ)లతో కలిసి దేశవ్యాప్తంగా సైనిక కుటుంబాల కోసం దీనిని నిర్వహిస్తున్నామన్నారు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top