సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల | water release to nagarjuna sagar left canal | Sakshi
Sakshi News home page

సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల

Aug 25 2016 10:43 AM | Updated on Oct 19 2018 7:22 PM

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్ రెడ్డి నీటిని విడుదల చేశారు.

నాగార్జునసాగర్ : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్ రెడ్డి నీటిని విడుదల చేశారు. 50 రోజుల్లో ఆరు విడతలుగా నీటిని విడుదల చేస్నునట్లు తెలిపారు. నీటిని వృధా కాకుండా వాడుకోవాలంటూ రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎఏంఆర్ ప్రాజెక్టు పరిధిలోని చెరువులు నింపేందుకు నీటిని విడుదల చేసినట్లు మంత్రి తెలియజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement