దావూద్‌ను పట్టుకునే ధైర్యం కేంద్రానికుందా ? | Sena dares govt to capture Dawood in Osama-like operation | Sakshi
Sakshi News home page

దావూద్‌ను పట్టుకునే ధైర్యం కేంద్రానికుందా ?

Dec 29 2014 10:45 PM | Updated on Sep 2 2017 6:55 PM

దావూద్‌ను పట్టుకునే ధైర్యం కేంద్రానికుందా ?

దావూద్‌ను పట్టుకునే ధైర్యం కేంద్రానికుందా ?

అల్‌ఖాయిదా అధినేత లాడ్‌న్‌ను మట్టుపెట్టేందుకు అమెరికా నిర్వహించిన ఆపరేషన్ తరహా ..

నిలదీసిన శివసేన

ముంబై : అల్‌ఖాయిదా అధినేత లాడ్‌న్‌ను మట్టుపెట్టేందుకు అమెరికా నిర్వహించిన ఆపరేషన్ తరహా చర్యల ద్వారా మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి ధైర్యం ఉందా అని శివసేన సోమవారం ప్రశ్నించింది.ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన తన అధికారరిక పత్రిక ‘సామ్నా’ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి  అనేక ప్రశ్నలను సంధించింది.

కరుడు గట్టిన తీవ్రవాదులు హఫీజ్ సయ్యద్, దావూద్ వంటి వారు పాకిస్తాన్‌లో రాజకీయ రక్షణతో ప్రశాంతంగా జీవిస్తున్నారంది. పాకిస్తాన్‌లో దలదాచుకుంటున్న ఉగ్రవాదులకోసం పలుమార్లు అర్థించాల్సిన అవసరం లేదనీ  ఒసామా బిన్‌లాడ్‌న్‌ను పట్టుకునేందుకు అమెరికా అనుసరించిన విధానం మన ప్రభుత్వం చేయాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement