తాలిపేరు వద్ద మందుపాతర లభ్యం | landmine found at taliperu project | Sakshi
Sakshi News home page

తాలిపేరు వద్ద మందుపాతర లభ్యం

Jan 25 2017 4:32 PM | Updated on Sep 5 2017 2:06 AM

తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాలుప వద్ద మందుపాతరను పోలీసులు గుర్తించారు.

చెర్ల : ఖమ్మం జిల్లా చెర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాలుప వద్ద మందుపాతరను పోలీసులు గుర్తించారు. పోలీసులే టార్గెట్‌గా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. బాంబ్‌ డిస్పోజిల్‌, డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది రప్పించి మందు పాతరను నిర్వీర్యం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement